Home Movie News tollywood ‘అదిరింది’ త్వరలో విడుదల

‘అదిరింది’ త్వరలో విడుదల

0
0
219

హీరో విజయ్ నటించిన తమిల్ సినిమా మెర్సల్ ని తెలుగులో అదిరిందిగా డబ్బింగ్ చేశారు. శరత్ మరార్ ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళంలో రెండు వారాల క్రితమే విడుదలై 200 కోట్లు వసూలు చేసింది.

గత వారంలోనే ఈ సినిమాని విడుదల చేయాలనీ భావించినా కూడా సెన్సార్ బోర్డ్ సభ్యులు జిఎస్టీ కి వ్యతిరేకంగా ఉన్న డైలాగ్స్ తొలగించాల్సిందే అంటూ ఆదేశించడం జరిగింది. అందుకు నిర్మాతలు నో చెప్పడంతో సెన్సార్ నో చెప్పింది. ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకుంది. జిఎస్టీ డైలాగ్స్ ఉంచి యూ/ఏ సర్టిఫికేట్ ఇవడం జరిగింది.సెన్సార్ క్లియరెన్స్ రావడంతో త్వరలోనే సినిమాని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Load More Related Articles
Load More By admin
Load More In tollywood

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్స్

చిరంజీవి 151వ మూవీ సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సురేందర్ ర…