Home Movie News bollywood ఫోర్బ్స్ శక్తివంత మహిళల్లో ప్రియాంకా చోప్రా

ఫోర్బ్స్ శక్తివంత మహిళల్లో ప్రియాంకా చోప్రా

0
0
214

బాలీవుడ్ న‌టి ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌లోనూ రాణిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఫోర్బ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ వుమెన్ జాబితాలో చోటు సంపాదించింది. ఈ ఏడాది రిలీజ్ చేసిన 100 మహిళల జాబితాలో.. ప్రియాంకా 97వ స్థానంలో నిలిచింది. సినీ రంగంతో పాటు సమాజ సేవతో అందర్నీ అట్రాక్ట్ చేస్తున్న ఈ క్యూటీ ఇప్పుడు దేశానికి మరింత గర్వకారణంగా మారింది.

ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో భారత్‌కు చెందిన చందా కొచ్చార్, రోషిని నాదార్ మల్హోత్రా, కిరణ్ మజుందార్ షా, శోభనా భార్తియాలు కూడా ఉన్నారు. అయితే ఫోర్బ్స్ లిస్టులో మొదటి స్థానాన్ని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ సొంతం చేసుకున్నారు. ఆమె తర్వాత స్థానాల్లో బ్రిటన్ ప్రధాని థెరిసా మే, గేట్స్ ఫౌండేషన్ కోచైర్మన్ మిలిండా గేట్స్ ఉన్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In bollywood

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్స్

చిరంజీవి 151వ మూవీ సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సురేందర్ ర…