Home india news బిజెపిలోకి ముకుల్ రాయ్

బిజెపిలోకి ముకుల్ రాయ్

0
0
64

తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత ముకుల్ రాయ్ శుక్రవారం బిజెపిలో చేరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కుడిభుజంగా ఉండే రాయ్ గత నెలలోనే తృణమూల్‌కు రాజీనామా చేశారు. తృణమూల్‌లో బంధుప్రీతి పెరిగిపోయిందని ఆరోపిస్తూ పార్టీని వీడారు. కాగా ముకుల్‌రాయ్ రాకను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్వాగతించారు.

‘నేను బిజెపిలో చేరాను. బిజెపి మతతత్వపార్టీ కాదన్నది నా విశ్వాసం. రానున్న రోజుల్లో పశ్చిమ బెంగాల్‌లో బిజెపి అధికారంలోకి వచ్చితీరుతుంది’ అని రాయ్ అన్నారు. బిజెపి అధికారంలోకి రాకుండా ఆపడం ఎవరి తరమూ కాదని చెప్పారు.

Load More Related Articles
Load More By admin
Load More In india news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్స్

చిరంజీవి 151వ మూవీ సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సురేందర్ ర…