Home Movie News tollywood మూడు గీతాలు పూర్తి చేసుకున్న మహేష్ కొత్త సినిమా

మూడు గీతాలు పూర్తి చేసుకున్న మహేష్ కొత్త సినిమా

0
0
215

సినిమా విజయానికి ఇప్పుడు కథతో పాటు గీతాలు కూడా ఓ భాగమవుతున్నాయి. పాటలు లేకుండా సినిమాలు రావడం ఇప్పుడు అరుదు. మహేష్‌ బాబు వంశీపైడి పల్లి దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నాడు. ఈ చిత్రానికి బాణీలు సమకూర్చే పనులు న్యూయార్క్‌లోని ప్రారంభించారు. దేవిశ్రీప్రసాద్‌, వంశీపైడి పల్లి కలిసి ఈ సాంగ్స్‌ సిట్టింగ్‌ కార్యక్రమం చేపట్టారు.

ప్రస్తుతానికి మూడు గీతాలకు బాణీలు కట్టారట. ఆ మూడు మధురంగా ఉంటాయని దేవిశ్రీ ప్రసాద్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఈ సినిమా రెగ్యుల్‌ చిత్రీకరణ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇందులో కథానాయిక ఎవరు అన్నది ఇంకా ఫైనలైజ్‌ కాలేదు. మహేష్‌ బాబు చేయనున్న ఈ 25వ సినిమాను దిల్‌ రాజు, అశ్వనీదత్‌ నిర్మించనున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In tollywood

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్స్

చిరంజీవి 151వ మూవీ సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సురేందర్ ర…