Home Movie News tollywood సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్స్

సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్స్

0
0
223

చిరంజీవి 151వ మూవీ సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో రామ్ చరణ్ ఈ మూవీని నిర్మించనున్నారు. చిరు సరసన నయనతార నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంటోంది. ఈ నెలాఖరు వరకు ఈ వర్క్ కంప్లీట్ అవుతుంది. డిసెంబర్ మొదటి వారంలో చిరు సైరా మూవీ షూటింగ్ మొదలవుతుంది.

అయితే డిసెంబర్ 6ను షూటింగ్ డేట్‌గా చిత్ర బృందం ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై చిరు భార్య సురేఖ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కనుంది.

Load More Related Articles
  • ‘అదిరింది’ త్వరలో విడుదల

    హీరో విజయ్ నటించిన తమిల్ సినిమా మెర్సల్ ని తెలుగులో అదిరిందిగా డబ్బింగ్ చేశారు. శరత్ మరార్…
  • నటుడు కమల్‌హాసన్‌పై కేసు

    ‘హిందూ ఉగ్రవాదం’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌పై భారత శిక్షాస్మృ…
  • బిజెపిలోకి ముకుల్ రాయ్

    తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత ముకుల్ రాయ్ శుక్రవారం బిజెపిలో చేరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్…
Load More By admin
Load More In tollywood

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

‘అదిరింది’ త్వరలో విడుదల

హీరో విజయ్ నటించిన తమిల్ సినిమా మెర్సల్ ని తెలుగులో అదిరిందిగా డబ్బింగ్ చేశారు. శరత్ మరార్…