Home Movie News tollywood 20న సెట్స్‌పైకి వర్మ-నాగార్జునల సినిమా

20న సెట్స్‌పైకి వర్మ-నాగార్జునల సినిమా

0
0
253

తెలుగు సినిమా కాన్వాస్‌పై రాంగోపాల్‌ వర్మ-నాగార్జునల ‘శివ’ సినిమా ఒక చెరగని సంతకం చేసింది. ఈ చిత్రం వచ్చి 28 ఏళ్లవుతుంది. ఆ క్రేజీ కాంబినేషన్‌ మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత రిపీటవ్వనుంది. రాంగోపాల్‌ వర్మ ఓ అద్భుతమైన కథ చెప్పాడని, త్వరలోనే సెట్స్‌కు వెళ్లనుందని నాగార్జున స్వయంగా ఇటీవల ‘రాజుగారి గది 2’ ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పిన విషయం తెలిసిందే.

ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ‘శివ” సినిమా మొదటి షాట్‌ను షూట్‌ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే తాజా చిత్రాన్ని కూడా ప్రారంభించనున్నారు. రాంగోపాల్‌ వర్మ కంపెనీ బ్యానర్‌లో రూపొందనుంది. వర్మ మిత్రుడు సుధీర్‌ చంద్ర పడిరి ఈ చిత్రానికి సమర్పకుడు.

Load More Related Articles
Load More By admin
Load More In tollywood

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్స్

చిరంజీవి 151వ మూవీ సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సురేందర్ ర…