Home world news 50 మిలియన్ల యూరోల ఖరీదైన పెయిన్ కిల్లర్స్ స్వాధీనం

50 మిలియన్ల యూరోల ఖరీదైన పెయిన్ కిల్లర్స్ స్వాధీనం

0
0
106

సుమారు 50 మిలియన్ల యూరోలు విలువ చేసే సింథటిక్ ఓపియమ్ ట్యాబ్లెట్లను ఇటలీ పోలీసులు సీజ్ చేశారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఉగ్రవాదులు ఈ మందులను లిబియాలో అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండియా నుంచి లిబియాకు సరఫరా చేసిన 24 మిలియన్ల ట్రమడోల్ ట్యాబ్లెట్లను గియో టౌరో పోర్టు వద్ద సీజ్ చేశారు. ట్రమడోల్‌ను పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. జిహాదీలు ఈ డ్రగ్‌ను ఎక్కువగా వాడుతారు.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ ట్యాబ్లెట్లను రెండు యూరోలకు ఒకటి చొప్పున అమ్ముతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఉగ్ర సంస్థలకు ఆర్థిక నిధులు అందజేసేందుకు ట్రమడోల్ మందును అమ్ముతున్నట్లు కూడా భావిస్తున్నారు. పెయిన్ కిల్లర్లు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతో లిబియా, సిరియా, ఇరాక్ దేశాల్లో టెర్రర్ గ్రూపులకు ఆర్థిక సాయం అందుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In world news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్స్

చిరంజీవి 151వ మూవీ సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సురేందర్ ర…