September 24, 2019   
Home Movie News bollywood

bollywood

Anytime there’s the us versus them, and we paint these broad brush strokes against certain groups of people, everyone loses.

ఫోర్బ్స్ శక్తివంత మహిళల్లో ప్రియాంకా చోప్రా

బాలీవుడ్ న‌టి ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌లోనూ రాణిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఫోర్బ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ వుమెన్ జాబితాలో చోటు సంపాదించింది. ఈ ఏడాది రిలీజ్ చేసిన 100 మహిళల జాబితాలో.. ప్రియాంకా 97వ స్థానంలో నిలిచింది. సినీ రంగంతో పాటు సమాజ సేవతో అందర్నీ అట్రాక్ట్ చేస్తున్న ఈ క్యూటీ ఇప్పుడు దేశానికి మరింత గర్వకారణంగా మారింది. ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో భారత్‌కు చెందిన చందా కొచ్చార్, రోషిని నాదార్ మల్హోత్రా, కిరణ్ మజుందార్ షా, శోభనా భార్తియాలు కూడా ఉన్నారు. …

అది నన్ను చాలా బాధించింది – అభిషేక్‌ బచ్చన్‌

తన భార్య ఐశ్వర్యరాయ్‌ ‘సూపర్‌ మామ్‌’ అంటూ తెగ పొగిడేస్తున్నాడు అభిషేక్‌ బచ్చన్‌. బుధవారం ఐష్‌ తన 44వ పుట్టినరోజు జరుపుకొంది. ఈ సందర్భంగా ఐష్‌ గురించి అభిషేక్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘ఐష్‌ తల్లయినప్పుడు తన కెరీర్‌ వెనకబడిపోయింది. ఈరోజు తను ఆరాధ్య కోసం అన్నీ చేస్తోంది. ఐష్‌ సూపర్‌మామ్‌. ఆరాధ్య పుట్టిన తర్వాత ఐశ్వర్య లావైపోయిందని చాలా మంది కామెంట్లు చేశారు. తప్పుడు కథనాలు రాశారు. అది నన్ను చాలా బాధించింది. ఇదే విషయం గురించి ఐష్‌కి చెబితే.. ‘ఇలాంటివన్నీ ఎక్కువ …

రెడ్‌మి బ్రాండ్‌ న్యూ సిరీస్‌ ప్రమోటర్‌గా క‌త్రీనా

చైనా మొబైల్‌ మేకర్‌ షావోమి భారత మార్కెట్లో తన దూకుడును మరింత పెంచేంది. తాజాగా వై1 సిరీస్‌లో సరికొత్త బిగ్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. ఇ-తరాన్ని లక్ష్యంగా చేసుకుని, బ్రాండ్ కొత్త సిరీస్‌ను ప్రత్యేకంగా భారత మార్కెట్లో ఆవిష్కరించింది వై 1 సిరీస్‌లో మూడు వైవిధ్యమైన డివైస్‌లను ఆకర్షణీయమైన ఫీచర్లు, ఆకట్టుకునే ధరలో, వినూత్న రంగుల్లో విడుదల చేసింది. అలాగే నవంబర్‌ మధ్యనాటికి ఎంఐయుఐ అప్‌గ్రేడ్‌ కూడా లభించనుందని ప్రకటించింది. అంతేకాదు వీటికి బాలీవుడ్‌ భామ కత్రీనా కైఫ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. కత్రీనా …

అభిమానులతో బ‌ర్త్‌డే జ‌రుపుకున్న షారుక్‌ఖాన్

బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ ఇవాళ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. షారుక్ 52వ పుట్టిన రోజు సందర్భంగా బాంద్రాలోని మన్నత్ (షారుక్ నివాసం) వద్ద అభిమానుల సందడి నెలకొంది. తమ ఫేవరేట్ స్టార్‌కు విషెస్ చెప్పేందుకు ఫ్యాన్స్ షారుక్ ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. షారుక్ బయటకు వచ్చి పెంట్‌హౌజ్ పై నుంచి అభిమానులందరికి అభివాదం చేశాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు తన వద్దకు వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు షారుక్. అనంతరం తన ఇంట్లో అభిమానుల సమక్షంలో బర్త్ …

యువకథానాయకుడికి అరుదైన గౌరవం

ముంబయి: బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌కు అరుదైన గౌరవం దక్కింది. హాంకాంగ్‌లోని మేడం టుస్సాడ్స్‌లో వరుణ్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. భారత్‌ నుంచి జాతిపిత మహాత్మాగాంధీ, ప్రధాని మోదీ, బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ మైనపు విగ్రహాలను ఇప్పటి వరకు హాంకాంగ్‌ మ్యూజియంలో నెలకొల్పారు. ఇప్పుడు వరుణ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. 2018 ప్రథమార్ధంలో వరుణ్‌ తన విగ్రహాన్ని ఆరంభించనున్నారు. ‘చాలా గొప్ప గౌరవం. అక్కడికి (హాంకాంగ్‌) వెళ్లి నా మైనపు విగ్రహాన్ని చూడటానికి చాలా ఆతృతగా ఉంది. ధన్యవాదాలు’ అని వరుణ్‌ ఈ …

షారుక్‌ని ‘కనుగొన్న’ దర్శకుడి మృతి

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు లేఖ్‌ టాండన్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ముంబయిలో తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్‌ ‘బాద్‌షా’ షారుక్‌ ఖాన్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసింది టాండనే. 1988లో టాండన్‌ దర్శకత్వం వహించిన ‘దిల్‌ దరియా’ అనే ధారావాహికలో షారుక్‌కి అవకాశం ఇచ్చారు. అలా షారుక్‌ బుల్లితెరకు పరిచయమయ్యాడు. ఈ సీరియల్‌తో షారుక్‌కి మంచి గుర్తింపు రావడంతోనే సినిమాల్లో అవకాశం వచ్చింది. టాండన్‌ హిందీలో ‘ఆమ్రపాలి’, ‘దుల్హన్‌ వాహీ జో పియా మన్‌ భాయే’ తదితర చిత్రాలు తెరకెక్కించారు. టాండన్‌ …

Stay Connected

Most Recent

Load more