September 24, 2019   
Home Tag Archives: featured

Tag Archives: featured

సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్స్

చిరంజీవి 151వ మూవీ సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో రామ్ చరణ్ ఈ మూవీని నిర్మించనున్నారు. చిరు సరసన నయనతార నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంటోంది. ఈ నెలాఖరు వరకు ఈ వర్క్ కంప్లీట్ అవుతుంది. డిసెంబర్ మొదటి వారంలో చిరు సైరా మూవీ షూటింగ్ మొదలవుతుంది. అయితే డిసెంబర్ 6ను షూటింగ్ డేట్‌గా చిత్ర బృందం ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ …

బిజెపిలోకి ముకుల్ రాయ్

తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత ముకుల్ రాయ్ శుక్రవారం బిజెపిలో చేరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కుడిభుజంగా ఉండే రాయ్ గత నెలలోనే తృణమూల్‌కు రాజీనామా చేశారు. తృణమూల్‌లో బంధుప్రీతి పెరిగిపోయిందని ఆరోపిస్తూ పార్టీని వీడారు. కాగా ముకుల్‌రాయ్ రాకను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్వాగతించారు. ‘నేను బిజెపిలో చేరాను. బిజెపి మతతత్వపార్టీ కాదన్నది నా విశ్వాసం. రానున్న రోజుల్లో పశ్చిమ బెంగాల్‌లో బిజెపి అధికారంలోకి వచ్చితీరుతుంది’ అని రాయ్ అన్నారు. బిజెపి అధికారంలోకి రాకుండా ఆపడం ఎవరి తరమూ …

50 మిలియన్ల యూరోల ఖరీదైన పెయిన్ కిల్లర్స్ స్వాధీనం

సుమారు 50 మిలియన్ల యూరోలు విలువ చేసే సింథటిక్ ఓపియమ్ ట్యాబ్లెట్లను ఇటలీ పోలీసులు సీజ్ చేశారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఉగ్రవాదులు ఈ మందులను లిబియాలో అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండియా నుంచి లిబియాకు సరఫరా చేసిన 24 మిలియన్ల ట్రమడోల్ ట్యాబ్లెట్లను గియో టౌరో పోర్టు వద్ద సీజ్ చేశారు. ట్రమడోల్‌ను పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. జిహాదీలు ఈ డ్రగ్‌ను ఎక్కువగా వాడుతారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ ట్యాబ్లెట్లను రెండు యూరోలకు ఒకటి చొప్పున అమ్ముతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఉగ్ర సంస్థలకు …

ఫోర్బ్స్ శక్తివంత మహిళల్లో ప్రియాంకా చోప్రా

బాలీవుడ్ న‌టి ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌లోనూ రాణిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఫోర్బ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ వుమెన్ జాబితాలో చోటు సంపాదించింది. ఈ ఏడాది రిలీజ్ చేసిన 100 మహిళల జాబితాలో.. ప్రియాంకా 97వ స్థానంలో నిలిచింది. సినీ రంగంతో పాటు సమాజ సేవతో అందర్నీ అట్రాక్ట్ చేస్తున్న ఈ క్యూటీ ఇప్పుడు దేశానికి మరింత గర్వకారణంగా మారింది. ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో భారత్‌కు చెందిన చందా కొచ్చార్, రోషిని నాదార్ మల్హోత్రా, కిరణ్ మజుందార్ షా, శోభనా భార్తియాలు కూడా ఉన్నారు. …

అక్ర‌మ క‌ట్ట‌డాల తొల‌గింపు వేగ‌వంతం : జ‌నార్ధ‌న్‌రెడ్డి

నాలాలపై అక్రమ కట్టడాల తొలగింపు వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. నాలాలపై ఆక్రమణల కూల్చివేతపై టౌన్‌ప్లానింగ్, ప్రాజెక్ట్ విభాగం ఇంజనీర్లు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… గ్రేటర్ హైదరాబాద్‌లోని నాలాలపై తీవ్ర అడ్డంకిగా ఉన్న 844 అక్రమ కట్టడాలను తొలగించే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్థిక, న్యాయ పరమైన అడ్డంకులు లేని నిర్మాణాలను కూల్చి వేయాలని.. అక్రమంగా నిర్మాణం చేపట్టిన వ్యక్తులకు …

Stay Connected

Most Recent

Load more